వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుకు అమెరికా సెనెట్‌ ఆమోదం

9287చూసినవారు
వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుకు అమెరికా సెనెట్‌ ఆమోదం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు' సెనెట్‌లో 51-50 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. టై బ్రేకర్‌గా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఓటు వేయగా, ముగ్గురు రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అక్రమ వలసదారుల నివారణ, పన్ను విరామం, ఖర్చుల నియంత్రణకు సంబంధించిన 940 పేజీల బిల్లు ప్రతినిధుల సభకు వెళ్లనుంది. అక్కడ ఆమోదం పొందాక అధ్యక్షుడు ట్రంప్‌ వద్దకు చేరుతుంది.

సంబంధిత పోస్ట్