ఇరాన్‌లోని ఐఆర్‌జీసీ లక్ష్యాలపై
అమెరికా తాజాగా దాడులు ప్రారంభించింది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై, తమ సైనికులపై ఇరాన్ దాడులు చేసిందని
అమెరికా ఆరోపించింది. నెల రోజుల విరామం తర్వాత ఇరాన్ రాకెట్ లాంచర్లపై యూఎస్ దళాలు దాడి చేయగా, దీనికి ప్రతిస్పందనగా జోర్డాన్‌లోని యూఎస్ స్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది.