అమెరికాలో 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలన

9957చూసినవారు
అమెరికాలో 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలన
అమెరికాలోని 5.5 కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. వీసా నిబంధనల ఉల్లంఘనలు, నేరాలు, ఉగ్రవాద చర్యలు లేదా వీసా కాలపరిమితి మించి నివసించడం వంటి అంశాలను గుర్తించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. ప్రజాభద్రతకు భంగం కలిగిస్తే వారిని స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగానే ఈ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది.
Job Suitcase

Jobs near you