DRF, PR నిధులు వాడుకోండి.. కలెక్టర్లకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు

48చూసినవారు
DRF, PR నిధులు వాడుకోండి.. కలెక్టర్లకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు
TG: మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తి జన జీవనం స్తంభించింది. దీంతో సహాయ, పునరావాస చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్లు SDRF, PR 27 నిధులు వాడుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. తుపాను నేపథ్యంలో.. సీఎం రేవంత్, మంత్రులు 48 గంటలు ముందుగా అందరినీ అలర్ట్ చేయడం, ప్రభుత్వ యంత్రాంగం అందుకు అనుగుణంగా స్పందించడంతో ప్రాణ, భారీ ఆస్తి నష్టం తప్పిందన్నారు.

సంబంధిత పోస్ట్