9 నెల‌ల త‌ర్వాత ప‌శ్చిమాసియాను వీడిన అమెరికా యుద్ధ‌నౌక అబ్ర‌హం లింక‌న్‌

541చూసినవారు
9 నెల‌ల త‌ర్వాత ప‌శ్చిమాసియాను వీడిన అమెరికా యుద్ధ‌నౌక అబ్ర‌హం లింక‌న్‌
అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ అబ్ర‌హం లింక‌న్, 9 నెలల పాటు పశ్చిమాసియా సముద్ర జలాల్లో విధులు నిర్వహించిన తర్వాత తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ సమీపంలో ఉన్న ఈ నౌకలోని సిబ్బంది మానసికంగా, శారీరకంగా క్షీణించినట్లు, ఆహార నిల్వలు తగ్గినట్లు భావిస్తున్నారు. దీని స్థానంలో యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ నౌక చేరుకుంది. సుమారు 5వేల మంది సిబ్బందితో, 200 రోజుల పాటు పోర్టుతో సంబంధం లేకుండా విధులు నిర్వహించిన లింకన్ నౌక శాన్ డియాగోకు పయనం కానుంది. ఈ నౌక అమెరికా మిలిటరీ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించింది.

సంబంధిత పోస్ట్