కాంగ్రెస్‌లో చేరిన వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు (వీడియో)

27చూసినవారు
TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్‌ఎస్‌‌కు బిగ్ షాక్ తగిలింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణస్వామి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావు వడ్డెర సంఘం నాయకులతో భేటీ అయ్యారు. భేటీ తర్వాత ఈ మార్పు అనేక ప్రశ్నలు లెవనేత్తుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్