ఐపీఎల్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న వైభవ్‌

8చూసినవారు
ఐపీఎల్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న వైభవ్‌
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో వైభవ్ తొలి బంతికి 4, మూడో బంతికి 6, నాలుగో బంతికి 4 పరుగులు సాధించి, ఆ ఓవర్‌లో మొత్తం 16 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ 96 పరుగులు చేయగా, జడేజా 36 పరుగులు చేశాడు. 16 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్ 154/5గా నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్