త్రుటిలో వైభవ్‌ సెంచరీ మిస్‌

47చూసినవారు
త్రుటిలో వైభవ్‌ సెంచరీ మిస్‌
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 97 పరుగులు చేశారు. ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో ఔటైన వైభవ్, క్రిస్ గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును (30 బంతుల్లో సెంచరీ) అధిగమించే అవకాశాన్ని కోల్పోయారు. యశస్వి జైస్వాల్ 25* క్రీజులో ఉన్నారు. 8వ ఓవర్‌లో వైభవ్ మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 29 పరుగులు సాధించారు. అదే ఓవర్ చివరి బంతికి క్యాచ్‌తో ఔటయ్యారు. 8 ఓవర్లకు రాజస్థాన్ రాయల్స్ స్కోర్ 125/1గా నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్