చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డు

30చూసినవారు
చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డు
ఆసియా క్రీడల క్రికెట్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ విజయం సాధించి స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈ విజయంతో 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2018లో 16 ఏళ్ల వయసులో స్వర్ణం సాధించిన షూటర్‌ సౌరభ్‌ చౌదరి రికార్డును వైభవ్‌ అధిగమించాడు.

సంబంధిత పోస్ట్