ఈ నెల 29న క్వాలిఫయర్-2లో గుజరాత్, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి పెను ప్రమాదం తప్పింది. 145 కి.మీ. వేగంతో రబాడ వేసిన బంతి వైభవ్ సూర్యవంశీ తలకు తగిలింది. దాంతో ప్రేక్షకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు అతనికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ 47 బంతుల్లో 96 పరుగులు చేశాడు.