
IND Vs PAK: కెప్టెన్ శ్రేయస్ ఔట్
ఏషియన్ గేమ్స్ ఫైనల్లో పాక్‌తో తలపడతున్న భారత్ 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (21) అబ్రార్ బౌలింగ్‌లో మిడాఫ్‌లో సహిబ్జాదకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 14.1వ ఓవర్లో 133 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం శుభమ్ దూబే బ్యాటింగ్‌కు వచ్చారు. ఈ ఓవర్లో కేవలం నాలుగే పరుగులు వచ్చాయి. ప్రస్తుతం భారత్ స్కోరు 15 ఓవర్లకు 137/5. క్రీజ్‌లో తిలక్ (4*), శివమ్ దూబే (2*) ఉన్నారు.




