హైదరాబాద్‌లో అండర్‌పాస్ ఆంక్షలు.. సెప్టెంబర్ 16 వరకు పొడిగింపు

639చూసినవారు
హైదరాబాద్‌లో అండర్‌పాస్ ఆంక్షలు.. సెప్టెంబర్ 16 వరకు పొడిగింపు
TG: హైదరాబాద్‌లోని వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ వద్ద రోడ్డు విస్తరణ, మురుగునీటి కాల్వ పనులు పూర్తికాకపోవడంతో ట్రాఫిక్ ఆంక్షలను సెప్టెంబర్ 16 వరకు పొడిగించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని వాహనదారులకు సూచించారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 3 నుంచి 16 వరకు 14 రోజుల పాటు అమల్లో ఉంటాయి.

సంబంధిత పోస్ట్