కేరళం రాజకీయాల్లో మరోసారి వందేమాతరం వివాదం

24చూసినవారు
కేరళం రాజకీయాల్లో మరోసారి వందేమాతరం వివాదం
కేరళం రాజకీయాల్లో మరోసారి వందేమాతరం వివాదం చెలరేగింది. అసెంబ్లీలో 'వందేమాతరం'ను పూర్తిస్థాయిలో పాడలేదని గవర్నర్‌ అన్నారు. ఈ విషయాన్ని కేరళ అసెంబ్లీ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాలను పాటించలేదన్నారు. అయితే ఇది కొత్త విషయం కాదని, అసెంబ్లీలో ఎప్పటినుంచో తొలి రెండు చరణాలనే ఆలపిస్తున్నారని, ఆ సంప్రదాయమే ఇప్పుడు కూడా కొనసాగుతోందని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్