వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్

482చూసినవారు
వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. గ్లోబల్ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి రోజుకో ఆసక్తికరమైన అప్‌డేట్ వస్తోంది. తాజాగా, దర్శకుడు రాజమౌళి అధికారికంగా 2027 ఏప్రిల్ 7న సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటే మరో అద్భుతంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్