'వారణాసి' మూవీలో సుధీర్ బాబు తనయుడు దర్శన్?

16293చూసినవారు
'వారణాసి' మూవీలో సుధీర్ బాబు తనయుడు దర్శన్?
'వారణాసి' చిత్రంలో మహేశ్ బాబు చిన్ననాటి పాత్రలో టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు తనయుడు దర్శన్ కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త అధికారికం కానప్పటికీ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 'ఫౌజీ' చిత్రంలో యంగ్ ప్రభాస్‌గా నటిస్తున్న దర్శన్, 'వారణాసి'లోనూ నటిస్తే త్వరలోనే స్టార్‌డమ్ అందుకోవడం ఖాయమని భావిస్తున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

ట్యాగ్స్ :