వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ 18 ఏళ్ల తర్వాత రీఎంట్రీ!

47చూసినవారు
వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ 18 ఏళ్ల తర్వాత రీఎంట్రీ!
2008లో 'కొత్త బంగారు లోకం' చిత్రంతో అలరించిన వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే సినిమాలో నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. 2017లో 'మిక్చర్ పొట్లం' తర్వాత టాలీవుడ్‌కు దూరమైన శ్వేతా బసు ప్రసాద్, దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఈ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఇది 'కొత్త బంగారు లోకం' సీక్వెలా లేక కొత్త కథాంశమా అనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్