VB-G RAM G పథకం.. e-KYC చేస్తేనే కార్మికుల ఖాతాల్లో డబ్బులు

4చూసినవారు
VB-G RAM G పథకం.. e-KYC చేస్తేనే కార్మికుల ఖాతాల్లో డబ్బులు
TG: రాష్ట్రంలో VB-G RAM G పథకంలో పనిచేసే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులు తమ వేతనాల కోసం తప్పనిసరిగా eKYC పూర్తి చేసుకోవాలి. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 76,659 మంది ఈ కేటగిరీలో ఉండగా, ఇప్పటివరకు కేవలం 79 మందికే ఈ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. eKYC పూర్తయితేనే e-మస్టర్‌లో పేరు నమోదై, హాజరు నమోదు అవుతుంది. లేదంటే ఉపాధి కోల్పోవడంతో పాటు పాత వేతనాల బిల్లులు నిలిచిపోయే ప్రమాదం ఉంది.

సంబంధిత పోస్ట్