
ఆర్టీసీ బస్సు ప్రమాదానికి కారణాలివే!(వీడియో)
TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కంకర లోడు టిప్పర్.. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో అదుపుతప్పి RTC బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులపై కంకర పడటడంతో ఊపిరాడక ప్రయాణికులు చనిపోయారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.




