న్యూ ఇయర్ స్పెషల్‌గా వెంకీ క్లాసికల్ హిట్ మూవీ రీరిలీజ్

29చూసినవారు
న్యూ ఇయర్ స్పెషల్‌గా వెంకీ క్లాసికల్ హిట్ మూవీ రీరిలీజ్
స్టార్ హీరో వెంకటేష్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్‌' సినిమా 4కె లోకి మార్చి, 2026 జనవరి 1న న్యూఇయర్ ట్రీట్‌గా విడుదల కానుంది. 2001, సెప్టెంబర్ 6న విడుదలైన ఈ క్లాసిక్ హిట్‌ను పూర్తి సాంకేతిక హంగులతో పునఃప్రదర్శించనున్నారు. చిత్ర నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ, ఇది కేవలం రీరిలీజ్ కాదని, నూతన సంవత్సరంలో ప్రేక్షకులకు అందిస్తున్న కానుక అని, తమ టీమ్‌కు అద్భుతమైన అనుభవమని తెలిపారు. ఈ వార్తతో వెంకీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you