'ది ప్యారడైజ్' సినిమాపై వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు (VIDEO)

0చూసినవారు
నాని నటించిన ‘ది ప్యారడైజ్‌’ చిత్రాన్ని ధూమావతి అమ్మవారి నేపథ్యం, ఆమె వాహనమైన కాకిని సినిమాలో చూపించడం వల్లే చూశానని జ్యోతిష్కుడు వేణుస్వామి తెలిపారు. సినిమాలోని ఓ పోరాట సన్నివేశంలో ధూమావతి అమ్మవారిని, బ్యాక్‌గ్రౌండ్‌లో మూలమంత్రాన్ని చూపించిన విధానం తనను ఆకట్టుకుందని చెప్పారు. దశ మహావిద్యల్లో ఒకరైన ధూమావతి అమ్మవారి రూపాన్ని తెరపై చూపించాలంటే ఎంతో ధైర్యం, దమ్ము అవసరమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్