TG: కొత్త పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్లో దసరా ముందే కొత్త పెన్షన్లు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తుకున్న అర్హుల వెరిఫికేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.