గుజరాత్‌లోన
ి భరూచ్ జిల్లాలో ఏప్రిల్ 23న 'మెట్
రోపాలిటన్ ఎగ్జెక్మ్' రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద
్దరు కార్మికులు మరణించగా, 16 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు పరిహారం విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే చైతర్ వాసవ, బాధితుల బంధువు రోషన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకు
ంది. పోలీసుల సమక్షంలోనే రోషన్‌ను ఎమ్మెల్యే చెంపదెబ్బ కొట్టగా.. ప్రతిగా రోషన్ కూడా ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.