VIDEO: స్టేడియంలో కుప్పకూలి అథ్లెట్ మృతి

5394చూసినవారు
పంజాబ్‌లోని లూథియానాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వరీందర్ సింగ్ (54) అనే వెటరన్ అథ్లెట్ గురునానక్ స్టేడియంలో తన స్నేహితుడితో మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా గుండెపోటుతో స్టేడియంలోనే కుప్పకూలి కింద పడిపోయాడు. అతడిని గమనించిన ఆటగాళ్లు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you