VIDEO: పేలుడు ధాటికి చెల్లాచెదురుగా ప‌డిపోయిన మృత‌దేహాలు

90చూసినవారు
AP: కాకినాడలోని వెట్లపాలెంలో జరిగిన ఘోర ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ సుమారు 35 మంది ఉన్నట్లు సమాచారం. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్