VIDEO: మనస్తాపంతో బాలుడు ఆత్మహత్యాయత్నం

68చూసినవారు
AP: శ్రీకాకుళం జిల్లాలోని మందస రెల్లి వీధికి చెందిన ఓ మైనర్ బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు విశాఖలో తాపీమేస్త్రి పనులు చేసుకుంటున్నారు. ఇటీవల మందస బంధువుల ఇంటికి వచ్చిన బాలుడు మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమంగా ఉండడంతో బాలుడుని వైద్యం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్