VIDEO: గాలిపటం దారం కరెంట్ వైర్లకు తగిలి బాలుడికి గాయాలు!

59చూసినవారు
ఢిల్లీలోని కొండ్లీ ప్రాంతంలో ఒక బాలుడు భవనం పైకప్పు నుంచి గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. గాలిపటం దారం పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా షాక్ కొట్టి బాలుడికి తీవ్ర అగ్నిగాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతని ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ లైన్లకు సమీపంలో ఉన్న డాబాల వద్ద పిల్లలను గాలిపటాలు ఎగురవేయనివ్వకుండా జాగ్రత్త వహించాలని అధికారులు, పోలీసులు తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్