ఢిల్లీలో విద్యార్థి సంఘాలు నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. నిరసనలు, ధర్నాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 11 మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఈ నిరసనల్లో ఆప్,
కాంగ్రెస్, SFI, DYFI వంటి యూనియన్ల నాయకులు పాల్గొంటారని సమాచారం. నిన్న ముంబైలో CJP చీఫ్ దీప్కేను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.