VIDEO: భారీ వేగం.. గాల్లోకి ఎగిరి పడిన కారు

23చూసినవారు
యూపీలోని ఝాన్సీలో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అబాన్ అహ్మద్ ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టి గాల్లోకి లేచి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసమైంది. ఈ భయంకరమైన దృశ్యాలన్నీ డాష్‌క్యామ్‌లో రికార్డవగా, ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్