VIDEO: కారు బోల్తా.. ఇద్దరు యువకులు మృతి!

8చూసినవారు
పుట్టినరోజు వేడుకలకు వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని  కలమ్నా PS పరిధిలోని భారత్వాల్ చౌక్ వద్ద బుధవారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఎలక్ట్రిక్ కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొని, నిలిపి ఉంచిన ట్రక్కు వెనుక భాగాన్ని గుద్ది బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్