VIDEO: ఒంటరి మహిళకు సీఐ వేధింపులు!

41చూసినవారు
AP: నంద్యాల జిల్లాకు చెందిన సీఐ కంబగిరి రాముడు రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. తనను న్యూడ్ కాల్స్ చేయాలంటూ వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. 'నువ్వు చాలా అందంగా ఉన్నావ్‌..! నిన్ను, నీ పిల్లలను బాగా చూసుకుంటాను.. ఖాళీగా ఉంటే పోలీస్‌ స్టేషన్‌ వద్దకు రా..' అంటూ మెసేజ్ లు పెట్టాడని బాధితురాలు తెలిపింది. తనను, తన పిల్లలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరింపులకు దిగితిన్నాడని సంచలన ఆరోపణలు చేసింది. న్యాయం కోసం ఇక తాను హోంమంత్రినే కలుస్తానని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్