VIDEO: మద్యం మత్తులో యువతి.. చెరువులోకి దూసుకెళ్లిన కారు

20268చూసినవారు
సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఓ యువతి పట్టపగలు మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో సదరు యువతి క్షేమంగా బయటపడింది. గమనించిన స్థానికులు ఘటనా స్థలికి రాగానే యువతి మద్యం మత్తులో తూలుతూ నడుచుకుంటూ రోడ్డుకి వచ్చింది. ఇంతలో ఓ మహిళ బుద్ధిలేదా నీకు అని కొట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్