VIDEO: ముంబైలో ప్రముఖ బేకరీలపై FDA కఠిన చర్యలు

10చూసినవారు
ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ బేకరీలపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. తనిఖీల్లో తీవ్రమైన అపరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు వెలుగుచూడటంతో గుడ్‌లక్ బేకరీ, అష్ఫాక్ బేకరీలపై చర్యలకు ఉపక్రమించారు. నాణ్యతా పరీక్షల్లో కేవలం 25%, 36% స్కోరు మాత్రమే సాధించిన ఈ రెండు బేకరీల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్సులను రద్దు లేదా సస్పెండ్ చేయడానికి అధికారులు ప్రతిపాదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్