VIDEO: కారులో చెలరేగిన మంటలు

31చూసినవారు
AP: కడప నగర శివారులోని సరోజినీ నగర్ వద్ద నెల్లూరు జిల్లా దుత్తలూరు నుంచి బెంగళూరు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారు సమయస్ఫూర్తితో బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల ధాటికి కారు క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్