VIDEO: గాలికి ఎగిరివచ్చిన ఫ్లెక్సీ బ్యానర్.. కిందపడ్డ బైకర్

15చూసినవారు
తమిళనాడులోని తిరుప్పూర్ సమీపంలోని పల్లడంలో ఒక పెను ప్రమాదం తృటిలో తప్పింది. రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఒక భారీ ఫ్లెక్సీ బ్యానర్, బలమైన గాలుల ధాటికి ఊడిపోయి ఒక్కసారిగా రోడ్డుపై వెళ్తున్న బైకర్ మీద పడింది. దీంతో నియంత్రణ కోల్పోయిన వాహనదారుడు రోడ్డుపై పడిపోయాడు. అదృష్టవశాత్తూ వెనుక వాహనాలేవీ రాకపోవడంతో ఆ యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్