VIDEO: ప్రియుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ అవికా గోర్

20చూసినవారు
ప్రముఖ నటి అవికా గోర్ తన ప్రియుడిని పెళ్లి చేసుకున్నారు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో పేరు తెచ్చుకున్న అవికా గోర్, తాజాగా తన ప్రేమికుడితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వార్తను ఆమె స్వయంగా ప్రకటించారు. పెళ్లి వేడుకకు సంబంధించిన వివరాలను, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, ఆమె 'ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, లక్ష‍్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా వంటి సినిమాల్లో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్