VIDEO: వారణాసిలో వందలాది సైబీరియన్ పక్షుల సందడి

2చూసినవారు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీ (వారణాసి) గంగా తీరంలో వందలాది సైబీరియన్ పక్షులు సందడి చేస్తున్నాయి. ఈ విదేశీ అతిథులు గంగా తీరానికి విచ్చేయడంతో, వారణాసిని సందర్శించడానికి వస్తున్న పర్యాటకులు ఘాట్ల వద్ద ఈ పక్షులను చూసి ఆహ్లాదాన్ని పొందుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది శీతాకాలం ప్రారంభంలో వారణాసికి వచ్చే ఒక ప్రత్యేక ఆకర్షణ కొందరు నెటిజన్లు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్