‌‌VIDEO: హోటల్‌లో ప్రియురాలితో దొరికిన భర్త

14చూసినవారు
యూపీలోని ఆగ్రాలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హోటల్ నుండి ప్రియురాలితో కలిసి బయటకు వస్తున్న భర్తను, భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య, ప్రియురాలితో నడిరోడ్డుపైనే జుట్టు పట్టుకుని ఘర్షణకు దిగింది. భర్త వారిని విడిపించేందుకు ప్రయత్నించగా, అతనికి కూడా కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం మంచిది కాదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ట్యాగ్స్ :