VIDEO: సీఎం రేవంత్ రెడ్డికి జనసేన నాయకుడు బెదిరింపులు

11చూసినవారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జనసేన నాయకుడు చందు తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డాడు. 'జనసేనతో పెట్టుకున్నావ్.. నిన్ను బలి ఇస్తాం' అంటూ ముఖ్యమంత్రిని 'అరేయ్' అని సంబోధిస్తూ రెచ్చిపోయాడు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్