VIDEO: యువతికి తెలియకుండా ఫోటోలు తీసి దొరికిపోయిన జవాన్!

9చూసినవారు
మెట్రో స్టేషన్‌లో రక్షణగా ఉండాల్సిన సీఐఎస్‌ఎఫ్ జవాన్ దారుణానికి ఒడిగట్టారు. ఒక యువతికి తెలియకుండా ఆమెను రహస్యంగా తన మొబైల్ ఫోన్‌లో ఫోటోలు తీశాడనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. బాధితురాలు గమనించి ప్రశ్నించగా సదరు జవాన్ మొదట ఆ ఆరోపణలను తిరస్కరించాడు. అయితే అతని ఫోన్ గ్యాలరీని పరిశీలించగా అందులో సదరు యువతి ఫోటోలు కనిపించడంతో విషయం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదుతో అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్