VIDEO: పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన లోకేశ్

76చూసినవారు
AP: మాజీ సీఎం జగన్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేశ్ ఖండించారు. మొన్న ఎన్నికల్లో జగన్ కి వచ్చిన మెజారిటీ ఎంత ? పవన్ కళ్యాణ్ కి వచ్చిన మెజారిటీ ఎంత? అని నిలదీశారు. వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి? జనసేనకి ఎన్ని వచ్చాయో గుర్తించుకోవాలన్నారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అదే మాట్లాడి కించపరచడం నిజంగా బాధాకరమని లోకేశ్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్