VIDEO: యమునా నదిలో సైనిక పడవ బోల్తా.. ఇద్దరు జవాన్లు గల్లంతు

11చూసినవారు
హర్యానాలోని యమునానగర్ హాథినికండ్ బ్యారేజ్ వద్ద ఆర్మీ శిక్షణ సమయంలో ప్రమాదం జరిగింది. యమునా నదిలో వాటర్‌మన్ షిప్, వరద సహాయక చర్యలపై 1 పారా కమాండోలు మాక్ డ్రిల్ నిర్వహిస్తుండగా మోటారు బోటులో సాంకేతిక లోపం తలెత్తి నది నీటి సుడిగుండంలో చిక్కుకుని బోల్తా పడింది. బోటులోని ముగ్గురు జవాన్లు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరగా, ప్రవాహంలో కొట్టుకుపోయిన మరో ఇద్దరు స్పెషల్ ఫోర్స్ జవాన్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్