VIDEO: చిన్నారిని చంపిన త‌ల్లి ప్రియుడు

22733చూసినవారు
AP: కృష్ణా జిల్లా, గన్నవరంలో దారుణం చోటుచేసుకుంది. భర్తతో విడిపోయి ఖనిజం వంశీ అనే యువకుడితో సహజీవనం చేస్తున్న వివాహితకు ప్రియుడితో గొడవలు రావడంతో, ఆగ్రహంతో వంశీ రెండేళ్ల చిన్నారిని కొట్టి చంపినట్లు తెలుస్తోంది. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు నిందితుడు వంశీని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్