VIDEO: వాట్సాప్‌లో కొత్త స్పాయిలర్ ఫీచర్

33చూసినవారు
వాట్సాప్‌లో కొత్త స్పాయిలర్ మెసేజ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తాము పంపే సందేశాల్లోని ఏదైనా టెక్స్ట్‌ను బ్లర్ చేసి పంపవచ్చు. అవతలి వ్యక్తి ఆ టెక్స్ట్‌ను చూడాలంటే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం, టెక్స్ట్ టైప్ చేసి, కావాల్సిన పదాలపై లాంగ్ ప్రెస్ చేసి స్పాయిలర్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ ఫీచర్ వినియోగదారుల గోప్యతకు అదనపు భద్రత కల్పిస్తుందని వాట్సాప్ తెలిపింది.

సంబంధిత పోస్ట్