VIDEO: పదవీ విరమణ పార్టీలో అశ్లీల నృత్యాలు

33395చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నగరపాలక సంస్థ జూనియర్ ఇంజనీర్ (JE) పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన పార్టీ వివాదాస్పదమైంది. గుల్హరియాలోని ఒక హోటల్‌లో జరిగిన ఈ పార్టీలో అమ్మాయిలు అశ్లీల నృత్యం చేశారు. రిటైర్ అయిన ఇంజనీర్ రాజ్‌కుమార్ కూడా స్వయంగా వారితో కలిసి డ్యాన్స్ చేయడమే కాకుండా, అక్కడున్న ప్రజలు కూడా బార్ అమ్మాయిలపై నోట్ల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్