VIDEO: కారు టాప్ పై కూర్చొని అభివాదం చేసిన పవన్ కళ్యాణ్(వీడియో)

42చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టులో పర్యటిస్తున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం కాగా.. వేలాదిగా అభిమానులు ఆయనను చూసేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా పవన్ తన కారు టాప్ పై కూర్చొని కార్యకర్తలకు అభివాదం చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా 'జై పవన్' నినాదాలతో హోరెత్తింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి.

సంబంధిత పోస్ట్