VIDEO: ఆర్టీసీ బస్సులో చెలరేగిన పొగలు
By Gaddala VenkateswaraRao 7897చూసినవారుగుజరాత్లోని వడోదర నుంచి ఫతేపురా వెళ్తున్న ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా డ్రైవర్ క్యాబిన్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. గుజరాత్‌లోని కలోల్ వద్దగల వేజల్పూర్ బస్టాండ్‌కు చేరుకోగానే ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ తక్షణమే అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో, ప్రయాణికులు కిటికీలు, తలుపుల నుంచి కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు.