VIDEO: రోడ్డుపై టీడీపీ నాయకుడు బైఠాయింపు

81చూసినవారు
AP: నెల్లూరు జిల్లా, వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం టీడీపీ నాయకుడు శ్రీనివాస చౌదరి, గ్రావెల్ తరలింపునకు AMR సంస్థ రాయల్టీ డిమాండ్ చేయడంతో నిరసన తెలిపారు. గ్రామంలో గుంత పూడ్చడానికి తీసుకెళ్లే మట్టికి కూడా రాయల్టీ కట్టాలా అని ప్రశ్నిస్తూ రోడ్డుపై బైఠాయించారు. MR0 నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్