VIDEO: ఉజ్జయినిలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లదాడి

102చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రోడ్డు విస్తరణలో భాగంగా షాహి మసీదులోని కొంత భాగాన్ని తొలగించే ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఒక వర్గం ఆందోళనకు దిగడంతో పోలీసులకు, ప్రజలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వగా, వారిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు. 2028లో జరగనున్న సింహస్థ ఈవెంట్ కోసం 15 మీటర్ల మేర రోడ్డును విస్తరిస్తున్నారు. భారీగా బలగాలను మోహరించారు.

సంబంధిత పోస్ట్