VIDEO: మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగులు

3చూసినవారు
AP: అనంతపురంలోని కొవ్వూరు నగర్ లో మాధవిలత అనే మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు ఎత్తుకెళ్లారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం ఆమె గుడికి వెళ్తున్నారు. బైక్పై వచ్చిన దుండగులు బలంగా చైన్ లాగడంతో ఆ మహిళ రోడ్డుపై పడిపోయారు. అనంతరం అనంతరం చైన్ లాక్కొని పరార్ అయ్యారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్