సీఎంగా విజయ్.. పూరీ సముద్ర తీరంలో సైకత శిల్పం (వీడియో)

1చూసినవారు
తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం వేళ ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో అద్భుత శిల్పాన్ని రూపొందించారు. ప్రముఖ ఇసుక శిల్పి సుదర్శన్ పట్నాయక్ TVK అధినేత విజయ్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ ప్రతిరూపంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ శాండ్ ఆర్ట్ అక్కడికి వచ్చిన సందర్శకులను ఆకట్టుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్